Pawan In Tirumala: ఏపీ డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు.టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం కుమార్తెలతో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here