Police Selection lists: ఆంధ్రప్రదే‌శ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టిన ఎస్సై సెలక్షన్స్ జాబితా విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్సీ విభాగాల్లో  411 ఎస్సై పోస్టులకు ఎంపికైన వారి  జాబితాను రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు విడుదల చేసింది.హైకోర్టు ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని ప్రకటించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here