Srinidhi Shetty: టాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఒకటి హిట్. ఇప్పటికే దీని నుంచి రెండు సినిమాలు వచ్చాయి. హిట్, హిట్ 2 మూవీస్ మంచి హిట్ సాధించాయి. ఇక ఇప్పుడు హిట్ 3 రాబోతుండగా.. ఇందులో ఫిమేల్ లీడ్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించనుంది. ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్, హీరో నాని అధికారికంగా వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here