అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి:

  • లాసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Click here for TS LAWCET & PGLCET-2024 Admissions ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ LLB 3 YDC ఆప్షన్ పై నొక్కితే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • హోం పేజీలో కనిపించే Provisional Allotment Login Phase 2 పై నొక్కాలి.
  • ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు ర్యాంకును ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ అలాట్ మెంట్ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందాలి. 

తెలంగాణ లాసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ సీట్లను సెప్టెంబరు 2న కేటాయించారు. కన్వీనర్‌ కోటా కింద 3, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లు 6,324 ఉన్నాయి. వీటి కోసం 14,817 మంది వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసి పోటీపడ్డారు. ఫస్ట్ ఫేోజ్ లో భాగంగా 3,901 మందికి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లను కేటాయించారు.  1462 మందికి అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లను అలాట్ చేశారు. ఇప్పటికే చాలా మంది కాలేజీల్లో రిపోర్టింగ్ చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here