Tirumala Brahmotsavam: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం ముఖ భాగాన్ని వేంకటాద్రి అని, మధ్య భాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి.ఈ గిరులు అనేక రకాల వృక్ష, జీవసంపదకు, జంతువులకు ఆలవాలంగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here