తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 02 Oct 202412:44 AM IST
Telangana News Live: Karimnagar: దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మహాశక్తి ఆలయం, వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు
- Karimnagar: కరీంనగర్ లో ముగ్గురు అమ్మలు కొలువైన మహాశక్తి ఆలయం దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయింది. అక్టోబర్ 3 నుంచి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.ఉత్సవాల్లో భాగంగా బండి సంజయ్ సహా వందలాది మంది భక్తులు భవాని దీక్షలు తీసుకున్నారు.