Top 5 OTT Movies To Watch: ఓటీటీలో ఇవాళ దళపతి విజయ్ నటించిన ది గోట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమాతోపాటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడాల్సిన 5 బెస్ట్ సినిమాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. వాటిలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ది గోట్ నుంచి హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాల వరకు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here