కొంతమందిలో గర్భం ధరించాక రక్తస్రావం అవడం జరుగుతుంది. ఇది వారిలో అనారోగ్యకరమైన గర్భాన్ని సూచిస్తుంది. గర్భాశయంలో సిస్ట్‌లు పెరిగినా, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉనా, లైంగిక ఇన్ఫెక్షన్లు ఉన్నా, ముందస్తుగా ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా… ఇలా రక్తస్రావం కనిపించే అవకాశం ఉంది. గర్భం ధరించాక రక్తస్రావం అవుతూ ఉన్నప్పుడు… తల తిరగడం, పొట్ట నొప్పి, జ్వరం, చలి, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here