Basara Dasara: బాసరలో వైభవంగా ‘దేవీ’ శరన్నవరాత్రుల నిర్వహణకు ఏర్పాట్లు… అక్షర పూజలకు ప్రత్యేక సదుపాయాలు(basara temple)

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 03 Oct 202401:26 AM IST

Telangana News Live: Basara Dasara: బాసరలో వైభవంగా ‘దేవీ’ శరన్నవరాత్రుల నిర్వహణకు ఏర్పాట్లు… అక్షర పూజలకు ప్రత్యేక సదుపాయాలు

  • Basara Dasara: ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా గోదావరి నది తీరాన కొలువైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శ‌ర‌న్న‌వరాత్రుల‌ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్స‌వాలు క‌ళ్ల‌రా వీక్షించ‌డానికి దేశ న‌లుమూల నుంచి వేలాది భ‌క్తులు హాజ‌రు కానున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here