పలు అప్ గ్రేడ్ లతో కేటీఎం 200 డ్యూక్ బైక్ ను లాంచ్ చేశారు. ఇందులో లిక్విడ్ కూల్డ్ 199.5 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 10,000 ఆర్ పిఎమ్ వద్ద 24.68 బిహెచ్ పి పవర్, 19.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా టీఎఫ్టీ స్క్రీన్ తో కలర్ డిస్ ప్లే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here