AP Rains Update: ఏపీలో నేడు రేపు భారీ నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో  గురు, శుక్ర వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here