Basara Dasara: ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా గోదావరి నది తీరాన కొలువైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శ‌ర‌న్న‌వరాత్రుల‌ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్స‌వాలు క‌ళ్ల‌రా వీక్షించ‌డానికి దేశ న‌లుమూల నుంచి వేలాది భ‌క్తులు హాజ‌రు కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here