Secunderabad Gandhi Medical College : సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 12 ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 05వ తేదీతో అప్లికేషన్ల గడువు పూర్తి అవుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here