Indrakeeladri Dasara: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు అజ్ఞతా భక్తుడు కోట్లాది రుపాయల విలువైన కిరీటాన్ని బహుకరించాడు. దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి రెండున్నర కోట్ల రుపాయల ఖరీదు చేసే బంగారు కిరీటాన్ని అలంకరించారు. ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు.
Home Andhra Pradesh Indrakeeladri Dasara: ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి అజ్ఞాత భక్తుడి కానుక, రెండున్నర కోట్ల విలువైన కిరీటంతో అలంకారం