తెలంగాణలోని ఇంటర్‌ కాలేజీలకు దసరా సెలవులపై ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. 13వ తేదీ వరకు హాలీ డేస్ ఉంటాయని పేర్కొంది. 14వ తేదీన తిరిగి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here