Konda Surekha: కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా  తన వ్యాఖ్యలను  ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.  మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదని వివరణ ఇచ్చారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here