ఆ తర్వాత నాగార్జున, డైరెక్టర్ బోయపాటి శ్రీను, శ్రీవిష్ణు, రీతూ వర్మ, సుమ, అనసూయలాంటి వాళ్ల ఎంట్రీలను చూపించారు. ఉత్తమ మామ, ఉత్తమ కొడుకు, ఉత్తమ జంట అంటూ వరుసగా అవార్డులు అనౌన్స్ చేశారు. అవార్డు గోస్ టు అని చివర్లో నాగార్జున అనగానే బ్రహ్మముడి టీమ్ ఎగిరి గంతేయడం కూడా ఈ ప్రోమోలో చూడొచ్చు. ఇక నేహా శెట్టితో ముక్కు అవినాష్ చేసిన కామెడీని కూడా చూపించారు. చివర్లో అక్కినేని నాగేశ్వరరావుకు నివాళి అర్పిస్తూ ప్రోమో ముగించారు.
Home Entertainment Star Maa Parivar Awards Promo: స్టార్ మా పరివార్ అవార్డ్స్ వచ్చేస్తోంది.. ప్రోమో రిలీజ్.....