సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఇంతటితో ఈ వివాదం ముగించాలని కోరారు. మహిళల మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశ్యం కాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here