Tripti Dimri In Ghagra Dress Photos: తృప్తి దిమ్రి గాగ్రా డ్రెస్సులో చాలా గ్లామరస్‌గా కనపించింది. బ్లూ కలర్ గాగ్రా అవుట్ ఫిట్‌లో యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి నడుము అందాలు చూపిస్తూ స్టన్నింగ్ హాట్ షో చేసింది. దీంతో సోషల్ మీడియాలో తృప్తి దిమ్రి లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here