తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 04 Oct 202411:35 PM IST
Telangana News Live: Konda Surekha Episode : గులాబీ నేతల వ్యూహాత్మక మౌనం.. బీఆర్ఎస్కు పొలిటికల్ మైలేజ్.. కాంగ్రెస్కు డ్యామేజ్!
- Konda Surekha Episode : ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా కొండా సురేఖ చుట్టూ తిరుగుతోంది. ఇటు కాంగ్రెస్.. అటు సినిమా ఇండస్ట్రీ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నా.. బీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా మౌనంగా ఉంది. దీంతో బీఆర్ఎస్కు పొలిటికల్ మైలేజ్.. కాంగ్రెస్కు డ్యామేజ్ అనే చర్చ జరుగుతోంది.