లావా అగ్ని 3 ధర, లభ్యత 

లావా అగ్ని 3 రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అవి హీథర్ గ్లాస్, ప్రిస్టీన్ గ్లాస్. ధర విషయానికొస్తే, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అగ్ని 3 ప్రారంభ ధర రూ. 20999గా నిర్ణయించారు. అయితే, ఇది ఛార్జర్ లేకుండా వస్తుంది. ఛార్జర్ తో ఇదే స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. అలాగే, 8జీబీ ర్యామ్, 256 జీబీ  స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here