ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9: ధర..
ఇన్ఫినిక్స్ తన అధికారిక వెబ్సైట్లో స్మార్ట్ 9 ను లిస్ట్ చేసింది. అయితే కొనుగోలు లింక్ ఇంకా లైవ్ అవ్వలేదు. మలేషియాలో.. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.6,300గా ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గురించి వివరాలు అందుబాటులో లేవు.