పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటి ఇది. శని లగ్న గృహం లేదా చంద్రుని ఇంటి నుండి కేంద్ర గృహంలో ఉన్నపుడు శశ రాజయోగం ఏర్పడుతుంది. అంటే శని లగ్నము లేదా చంద్రుని నుండి మొదటి, నాల్గవ, సప్తమ లేదా పదవ ఇంటిలో తులా రాశి, మకరం లేదా కుంభ రాశిలో ఉన్నప్పుడు అది ఈ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది చాలా ప్రభావవంతంగా, మంగళకరమైనదిగా పరిగణించే అరుదైన రాజయోగం. వారి జాతకంలో ఈ రాజయోగం ఉన్న వ్యక్తులు సమాజంలో చాలా గౌరవాన్ని పొందుతారు. ఈ యోగం వల్ల అదృష్టం పొందే రాశులు ఏవో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here