2024 Kia Carnival: కియా కొత్త తరం కార్నివాల్ లిమోసిన్ ను భారతదేశంలో రూ .63.9 లక్షల ధరకు ప్రవేశపెట్టింది. ఈ 2024 మోడల్ కార్నివాల్ అప్ గ్రేడెడ్ ఫీచర్స్ తో పాటు కారు లోపల ఎక్కువ స్పేస్ తో మరింత కంఫర్ట్ ను అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here