UP Age reversing scam : “ఇజ్రాయెల్ మేడ్ టైమ్ మెషిన్​”తో వయస్సును తగ్గించేస్తామని, యవ్వనంగా కనిపించేలా చేస్తామని ఆ దంపతులు చెప్పిన మాటలను నమ్మారు. చివరికి రూ. 35కోట్లు నష్టపోయారు! యూపీలో జరిగిన ఈ ఘటనలో చాలా మంది వృద్ధులు బాధితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here