Annapurna devi: దేవీ శరన్నవరాత్రుల్లో మూడో రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  క్రోధి నామసంవత్సరం  అశ్వయుజశుద్ధ తదియ అన్నపూర్ణా దేవి అలకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.వరుస సెలవులతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here