Annapurna devi: దేవీ శరన్నవరాత్రుల్లో మూడో రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. క్రోధి నామసంవత్సరం అశ్వయుజశుద్ధ తదియ అన్నపూర్ణా దేవి అలకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.వరుస సెలవులతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.
Home Andhra Pradesh Annapurna devi: శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి