Indrakeeladri Dasara: విద్యుత్ కాంతులతో బెజవాడ ఇంద్రకీలాద్రి మెరిసిపోతుంది.  కొండపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు.దేవీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి  మార్మోగుతోంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం వేలాదిమంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here