Janagama Gangrape: జనగామలో ఇద్దరు బాలికలు గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారు. ఆశ్రయ గృహం నుంచి పరారైన బాలికలపై కన్నేసిన యువకులు  వారిపై అకృత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here