గుటర్ గు తొలి సీజన్ ఎలా ఉందంటే?

అనూజ్, రీతు అనే ఇద్దరు టీనేజర్ల మధ్య సాగిన క్యూట్ లవ్ స్టోరీయే ఈ గుటర్ గు. ఇంజినీరింగ్ కలలు కంటూ, గొప్ప కాలేజీల్లో సీటు కోసం కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన ఈ ఇద్దరూ ఎలా కలుసుకున్నారు? వాళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఆ ప్రేమ ఎక్కడి వరకూ వెళ్లిందన్నది ఈ గుటర్ గు వెబ్ సిరీస్ లో చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here