PonnamPrabhakar: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ప్రామాణికంగా, బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా రూపొందించిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పంపిణీ చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో  మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here