Rashid Khan: అఫ్గ‌నిస్థాన్ స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ ఓ ఇంటివాడ‌య్యాడు. గురువారం కాబూల్‌లోని ఓ హోట‌ల్‌లో ర‌షీద్‌ఖాన్ పెళ్లి జ‌రిగింది. ర‌షీద్ ఖాన్ పెళ్లికి అఫ్గానిస్తాన్ క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు. ఈ పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here