“తాత్కాలిక ఆన్సర్ కీలతో పాటు అభ్యర్థి రెస్పాన్స్​ షీట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని కమిషన్ వెబ్సైట్ ( https://ssc.gov.in/) ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్​వర్డ్​ ఉపయోగించి నిర్దేశిత వ్యవధిలో లాగిన్ కావచ్చు. రెస్పాన్స్ షీట్/ఆన్సర్ కీ ఛాలెంజ్ యాక్సెస్ చేసుకోవడానికి సూచనల వివరాలు అందులో ఉంటాయి,” అని అధికారిక నోటిఫికేషన్​లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here