తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 05 Oct 202411:45 PM IST
Telangana News Live: Telangana Sports University : 70 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్శిటీ – 14 క్రీడలకు ప్రత్యేక హబ్, కీలక ఆదేశాలు
- Telangana Sports Policy : కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. స్పోర్ట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని.. స్వయం ప్రతిపత్తి కూడా ఉండాలని సూచించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియంలోనే వర్శిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.