Telangana Sports University : 70 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్శిటీ – 14 క్రీడలకు ప్రత్యేక హబ్, కీలక ఆదేశాలు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 05 Oct 202411:45 PM IST

Telangana News Live: Telangana Sports University : 70 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్శిటీ – 14 క్రీడలకు ప్రత్యేక హబ్, కీలక ఆదేశాలు

  • Telangana Sports Policy : కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. స్పోర్ట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని.. స్వయం ప్రతిపత్తి కూడా ఉండాలని సూచించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియంలోనే వర్శిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here