స్పోర్ట్స్ హబ్ లో 14 క్రీడలు..

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ  తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ తరహాలో నిర్వహించాలని సీఎం రేవంత్ తెలిపారు.  ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించాలని… యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆదేశించారు.  ఈ యూనివర్సిటీలో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో చేర్చాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here