ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గాంధర్ ఆయిల్ రిఫైనరీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, బీపీసీఎల్, ఓఎన్జీసీ వంటి 5 స్టాక్స్ సోమవారం కొనుగోలు చేయాలని నిపుణులు సిఫార్సు చేశారు. వీటిలో పలు స్టాక్స్ ఇప్పటికే దిద్దుబాటుకు గురయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here