ప్రస్తుతం బుధ, శుక్ర కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. సుమారు ఏడాది తర్వాత తులా రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం అత్యంత ఫలవంతమైనది, శుభప్రదమైనది. ఈ యోగం సంపద, కీర్తి, శుభాలు, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ యోగం ప్రభావం వల్ల మూడు రాశుల వారి దశ మారబోతుంది. ఏయే రాశులకు అదృష్టం పడుతుందో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here