iPhone 17 series: ఐఫోన్ 16 సిరీస్ హంగామా ముగిసింది. ఇక ఐఫోన్ 17 సిరీస్ పై అంచనాలు, ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 2025 సెప్టెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఎలాంటి అప్ గ్రేడ్స్ రానున్నాయో చూద్దాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here