సెక్టార్ల వారీగా ఖాళీల వివరాలు
- ఈస్ట్రన్ సెక్టార్- 583
- వెస్ట్రన్ సెక్టార్- 547
- సదరన్ సెక్టార్- 335
- ముంబయి సెక్టార్- 310
- సెంట్రల్ సెక్టార్- 249
- నార్తర్న్ సెక్టార్- 161
- మొత్తం ఖాళీలు – 2236
కాకినాడ పరిధిలో -76 ఖాళీలు
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 2
- కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 23
- సెక్రటేరియల్ అసిస్టెంట్- 2
- డ్రాఫ్ట్స్మన్ (సివిల్) – 2
- ఎలక్ట్రీషియన్- 11
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 4
- ఫిట్టర్- 11
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 6
- మెకానిక్ డీజిల్ – 2
- మెకానిక్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్- 5
- ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ (చమురు & గ్యాస్)- 8
రాజమండ్రి పరిధిలో -53 ఖాళీలు
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 4
- సెక్రటేరియల్ అసిస్టెంట్ 4
- కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 2
- ఎలక్ట్రీషియన్ -8
- ఫిట్టర్- 15
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ -2
- లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) -3
- వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 1
- ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ (డిప్లొమా)- 1
- మెకానికల్ ఎగ్జిక్యూటివ్ (గ్రాడ్యుయేట్)- 1
- మెకానికల్ ఎగ్జిక్యూటివ్ (డిప్లొమా)- 1
- ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ (చమురు & గ్యాస్) -10
- ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్- 1
వయస్సు
అభ్యర్థులు వయోపరిమితి 25.10.2024 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు అంటే అభ్యర్థి పుట్టిన తేదీ 25.10.2000 -25.10.2006 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులుకు 10 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.