AP Telangana Weather News : ఉపరిత ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగైదు రోజులు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలోని కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడొచ్చని IMD అంచనా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here