Arjun Sarja About Martin Movie: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఈ సినిమాకు ఏపీ అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె. మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ మార్టిన్ సినిమాను నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here