Bigg Boss 8 Telugu Promo: వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో తుఫాను రాబోతోందని హోస్ట్ నాగార్జున హెచ్చరించారు. వైల్డ్‌గా ఉండాలని చెప్పారు. మణికంఠకు ఏడ్చేందుకు స్పెషల్ ఛాన్స్ ఇచ్చారు నేటి ప్రోమో ఇంట్రెస్టింగ్గా సాగింది.
Home Entertainment Bigg Boss: తుఫాను రాబోతోంది.. వైల్డ్‌గా లేకపోతే తట్టుకోలేరు: నాగార్జున వార్నింగ్.. ఏడ్చేందుకు మణికి ఛాన్స్:...