Bigg Boss 8 Telugu Promo: వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‍లో తుఫాను రాబోతోందని హోస్ట్ నాగార్జున హెచ్చరించారు. వైల్డ్‌గా ఉండాలని చెప్పారు. మణికంఠకు ఏడ్చేందుకు స్పెషల్ ఛాన్స్ ఇచ్చారు నేటి ప్రోమో ఇంట్రెస్టింగ్‍గా సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here