Gundeninda Gudigantalu Serial: గుండెనిండా గుడిగంట‌లు సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో ఔట్ స్టేష‌న్ గిరాకికి వెళ్లిన బాలుకు త‌న కుటుంబానికి ఏదో ఆప‌ద రానున్న‌ట్లు అప‌శ‌కునాలు ఎదుర‌వుతుంటాయి.అదే టైమ్‌లో ర‌వి, శృతి గుడిలో ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here