India Pakistan relations : ఊహించని పరిణామం! పాకిస్థాన్​లో జరగనున్న ఎస్​సీఓ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ పాల్గొననున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఆయన ఇస్లామాబాద్​కు బయలుదేరుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here