Matka Teaser: మట్కా సినిమా టీజర్ రిలీజ్ అయింది. హీరో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్‍ల్లో ఇంటెన్స్ లుక్‍లతో అదరగొట్టారు. పవర్‌ఫుల్‍గా ఈ టీజర్ ఉంది. 1960-80ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here