Rcb IPL 2025: ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొంద‌రు కోట్లు పెట్టి కొన్న కొంద‌రు స్టార్ క్రికెట‌ర్ల‌కు ఆర్‌సీబీ షాకివ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌తో పాటు మ‌రో ముగ్గురు క్రికెట‌ర్ల‌ను జ‌ట్టులో నుంచి రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఆర్‌సీబీ ఉన్న‌ట్లు చెబుతోన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here