Swiggy 10 minute food delivery : మీరు ఫుడ్​ ఎంచుకునే సమయం కన్నా, డెలివరీ సమయం చాలా తక్కువగా ఉంటుందని చెబుతూ.. సరికొత్త సర్వీస్​ని తీసుకొచ్చింది స్విగ్గీ సంస్థ. స్విగ్గీ ‘బోల్ట్​’తో కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్​ని డెలివరీ చేస్తామని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here