Telugu Serial: బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి కృష్ణ‌న్‌కు బుల్లితెర ఫ్యాన్స్ ఊహించ‌ని షాకిచ్చారు.వాసంతి కృష్ణ‌న్ లీడ్ రోల్‌లో నువ్వే కావాలి సీరియ‌ల్ ఇటీవ‌లే జెమిని టీవీలో ప్రారంభ‌మైంది. ఈ సీరియ‌ల్‌కు ఫ‌స్ట్ వీక్ జీరో టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here